APPSC & AP లో 3530 పోస్టుల భర్తీకి రాష్ట్రప్రభుత్వం ఆమోదం౹26 జిల్లాల వారికి

కొత్త వైద్య కళాశాలలో 3530 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల లో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలో ఒక్కో కళాశాలలో 706 ఉద్యోగాల చొప్పున మొత్తంగా 3530 కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
వైద్యవిధాన పరిషత్ లో ఆస్పత్రిలో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదం.
గ్రూప్ -1 ఉద్యోగాల ఇంటర్వ్యూల ఫలితాలు వెల్లడించండి

You may also like...