APPSC జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ న్యూస్

జాబ్ క్యాలెండర్ లో మిగిలిన 8000 వేలకు పైగా పోస్టులు వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నత విద్య శాఖలోని ఖాళీల భర్తీ.

పోలీస్ రిక్రూట్మెంట్ కార్యచరణ రూపొందించాలి.

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లో మిగిలిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి


2021-22 జాబ్ క్యాలెండర్ ద్వారా 36000 వేలకి పైగా ఉద్యోగులను నియమించామని అధికారులు తెలిపారు.

You may also like...