AP గ్రామ వార్డు సచివాలయం శుభవార్త 2022

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది . ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం గత కొంత కాలంగా ఎదురు ఎదురు చూస్తుండగా, ప్రొఫెషన్ డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి గారు తాజాగా సంతకం చేశారు.

ఒకటి రెండు రోజుల్లోనే జీవో విడుదల చేయనున్నారు.
జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయనున్నారు.

జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ అమలు కానుండగా ఆగస్టు 1 నుండి కొత్త జీతాలు అందుకోనున్నారు.

You may also like...