APPSC వివరాలు,అంగన్వాడీ ఉద్యోగాలు 2022

అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడి సిబ్బంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహి స్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు నుండి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త, మినీ కార్యకర్త, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో 16 వ తేదీ ఉదయం 9 గంటలకు, పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు, నగరి ఆర్డీఓ కార్యాలయంలో 17 వ తేదీ ఉదయం 9 గంటలకు, చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో 21 వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ఉం టాయని వివరించారు.

You may also like...