విద్య శాఖలో 5000 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు 2022

ఉన్నత విద్యా శాఖ లో 5083 టీచింగ్ & నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగ ఖాళీలు ఉండడం జరిగింది .

ఇందులో మనకు ఇంటర్మీడియట్ కమిషనరేట్ లో 1523 ఉద్యోగాలు

జూనియర్ లెక్చరర్ 1392,

ఫిజికల్ డైరెక్టర్ 91,

లైబ్రేరియన్ 40 ఉద్యోగాలు.

కళాశాల విద్య కమిషనరేట్ లో 546

లెక్చరర్స్, 491

ఫిజికల్ డైరెక్టర్ , 24

లైబ్రేరియన్ 31

జూనియర్ అసిస్టెంట్ 12

జూనియర్ ఇన్స్ట్రకర్ 14

ఎలక్ట్రిషన్ 25

అటెండర్197

11 యూనివర్సిటీలో 2774 బోధన సిబ్బంది

టీచింగ్ లో 1892 సిబ్బంది

నాన్ టీచింగ్ లో 482

జూనియర్ అసిస్టెంట్ 52

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యే చాన్స్ ఉంది.

You may also like...