రాష్ట్రంలో 1443 పోస్టులకి పంచాయతీ శాఖ,మున్సిపల్ శాఖలో భారీగా ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ ఆమోదం

రాష్ట్రంలో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మున్సిపాలిటీ,పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ జీవో విడుదల.


1 .420-చీఫ్ ఇంజనీర్( రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్)

  1. 350 చీఫ్ ఇంజనీర్( పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్)
  2. 196-HOD( మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)
  3. 236 పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్
  4. 223 టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్
  5. 3-HOD(పంచాయతీరాజ్)
  6. 3 ఎలక్షన్ కమిషన్ పోస్టులు ఉన్నాయి.

You may also like...