APPSC & AP అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

జిల్లాలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శనివారం తెలిపారు. 6అంగన్వాడి టీచర్ పోస్టులు ,2 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు,55 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని ప్రకటించారు.
దరఖాస్తులను నేరుగా ఆయా పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు .
వయస్సు వివరాలు:
21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి అర్హత కలిగి ఉంటారు.
విద్య అర్హతలు:
పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను .
అప్లికేషన్ చివరి తేదీ:
జూన్ 10వ తేదీ
అప్లికేషన్ విధానం:
ఆఫ్ లైన్ లోనే అప్లై చేయాలి దరఖాస్తులను నేరుగా ఐసిడిఎస్( పశ్చిమ గోదావరి) ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అందజేయాలి.

You may also like...