మున్సిపల్ శాఖలో ఖాళీలు :2500 పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అకౌంటెంట్ అండ్ అటెండర్ పారిశుద్ధ్య సిబ్బంది ఇతర ఉద్యోగాలు

పంచాయతీ కార్యదర్శుల తరహాలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామన్నారు .పురపాలక శాఖ లో పారిశుద్ధ కార్మికుల నుంచి ఇంజనీరింగ్ వరకు ఒక పోస్ట్ కూడా కాళీ లేకుండా భర్తీ చేస్తామని అయితే తెలపడం జరిగింది.
ఉద్యోగ ఖాళీలు :2500
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అకౌంటెంట్ పారిశుద్ధ్య సిబ్బంది ఇతర ఉద్యోగాలు ఉద్యోగ అర్హతలు టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్

ఈ నోటిఫికేషన్ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాబోతోంది . OFFICIAL NOTIFICATION నోటిఫికేషన్ విడుదల కాగానే ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

You may also like...