జిల్లా DMHO నోటిఫికేషన్ విడుదల|OFFICIAL NOTIFICATION OUT|

డీఎంహెచ్. రంగారెడ్డిలో … తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 13

పోస్టులు : మెడికల్ ఆఫీసర్లు, సైకాలజిస్ట్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితరాలు.

అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్ఎం, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది : 2022, మే 09.

You may also like...