AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారితా అధికారిణి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కాకినాడ జిల్లా, కాకినాడ వారి పరిధిలోని పూర్తిగా కాంట్రాక్టు పద్ధతి పై లీగల్ కౌన్సిలర్ (స్త్రీ) మరియు సోషల్ కౌన్సిలర్ (స్త్రీ) పోస్టులకు సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సర కాలమునకు పూర్తి అర్హతలు గల వారు నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సోషల్ కౌన్సిలర్ పోస్టూనకు దరఖాస్తు చేసుకోను అభ్యర్ధులు ఈ దిగువ ఉదాహరించిన అర్హతలు కలిగి ఉండవలెను

1.కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.

  1. దరఖాస్తు చేసుకోను అభ్యర్ధుల యొక్క వయస్సు .01.01.2022 నాటికి 25 నుండి 35 సంవత్సరము మధ్య ఉండవలెను … ” ఎస్ సి, ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరముల వరకు మినహాయింపు కలదు ..
  2. దరఖాస్తు చేసుకోను అభ్యర్థులు తప్పని సరిగా సైకాలజీ/ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండవలెను. కనీసము : మూడు సంవత్సరముల అనుభవము కలిగి పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషియాలజీ కూడా పరిగణించబడును కౌన్సిలింగ్ నందు కనీసము మూడు సంవత్సరముల అనుభవము కలిగి ఉండవలెను.

4.కంప్యూటర్ పరిజ్ఞానము కలిగి ఉండవలెను. ఎం.ఎస్.ఆఫీస్ ఉపయోగించగల సామర్ధ్యము కలిగి ఉండవలెను.

5.ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఎంపిక అభ్యర్థి యొక్క కాల పరిమితి ఒక్క సంవత్సరము మాత్రమే.

లీగల్ కౌన్సిలర్ పోస్టూనకు దరఖాస్తు చేసుకోను అభ్యర్థులు ఈ దిగువ ఉదాహరించిన అర్హతలు కలిగి ఉండవలెను

  1. దరఖాస్తు చేసుకోను అభ్యర్ధుల యొక్క వయస్సు.01.01.2022 నాటికి 25 నుండి 35 సంవత్సరము మధ్య ఉండవలెను . .. ఎస్ సి . ఎస్ టి . అభ్యర్ధులకు 5 సంవత్సరముల వరకు మినహాయింపు కలదు.
  2. దరఖాస్తు చేసుకోను అభ్యర్ధులు తప్పని స రిగా LLB / BL అర్హత కలిగి ఉండవలెను. న్యాయవాదిగా కనీసము ఐదు అనుభవము కలిగి ఉండవలెను.

4.లీగల్ కౌన్సిలర్ గా ఎంపిక కాబడిన అభ్యర్థి ప్రైవేటు కౌన్సిల్ గా ప్రాక్టీసు చేయుటకు అనుమతి లేదు.

5.లీగల్ కౌన్సిలర్ గా ఎంపిక కాబడిన అభ్యర్థి తమకు కేటాయించిన విధులను మరియు భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ రక్షణ అధికారి వారికి గృహ హింస చట్టం క్రింద నిబంధనలు అమలు పరచుటలో సహాయం చేయవలెను.

  1. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఎంపిక కాబడు అభ్యర్థి యొక్క కాల పరిమితి ఒక్క సంవత్సరము మాత్రమే.

నోటిఫికేషన్ ప్రకారము పూర్తిచేసి అన్ని ధృవపత్రాలు జిరాక్స్ జత చేసి ది. 25.04.2022 నుండి 04.05.2022 తేదీ లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారితా అధికారిణి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర, అచ్యుతాపురం గేటు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, వారికి సమర్పించవలెను

You may also like...