అటవీ, అగ్నిమాపక శాఖలో 3334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

రాష్ట్రంలో మరో 3334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అటవీ, అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తొలివిడతగా ఇప్పటికే 30453 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా,మిగితా శాఖల్లోని ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. కాగా 80 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి.

You may also like...