బ్రేకింగ్ న్యూస్ పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత :

తెలంగాణ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది .టిఎస్పిఎస్సి ద్వారా నిర్వహించే ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపికలు ఉంటాయి. మరోవైపు పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు క్యాబినెట్ శుభ వార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంచింది.

You may also like...