AP గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ వివరాలు

ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3842 మొత్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు.
ఈ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

You may also like...