ఆంధ్రప్రదేశ్ లో భారీగా టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులకి రాష్ట్రప్రభుత్వం ఆమోదం|పోస్టులు 600

చిత్తూరు జిల్లా లో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల లో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ తీర్మానించింది .

ఇందులో 7 టీచర్ పోస్టులు 5 నాన్ టీచింగ్ పోస్టులు పోస్టులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల మంజూరు క్యాబినెట్ ఆమోదం.

ఉన్నత విద్య కోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్ తీర్మానం .ఇందులో 23 ప్రిన్సిపల్ 31 టీచింగ్ పోస్టులు 139 నా టీచింగ్ పోస్టులు ఉన్నాయి .

You may also like...