AP విద్య శాఖ నోటిఫికేషన్ !13 జిల్లాల వారికి ఛాన్స్|

సైనిక్ స్కూల్ కలికిరిలో ఖాళీలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తూరు జిల్లా (ఏపీ) లోని కలికిరి సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు

»మొత్తం ఖాళీలు : 11

»పోస్టులు : పీజీటీ, మెడికల్ ఆఫీసర్ , ఆర్ట్ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డెన్ మరిన్ని  ఉద్యోగాలు 

»అర్హత: సంబంధిత మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత మరియు స్పెషలైజేషన్లో బీఈడీ , ఇంటిగ్రేటెడ్ పీజీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీబీఎస్, బీపీఈడీ/ బీఈఈ/ బీఎస్సీ/ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్/ ఆర్ట్/ డ్రాయింగ్ / పెయింటింగ్) ఉత్తీర్ణత .

»వయసు : 21 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

»జీతభత్యాలు : నెలకు రూ .47,600 నుంచి రూ .1,51,100 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక : షార్ట్ లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తు రూ .500 ఫీజు

»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 22, 2022

You may also like...