AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు 2022

రాష్ట్రంలోని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ గ్రేడ్-3 ఏఎన్ఎం గ్రామ వార్డు సచివాలయం లోని గ్రేడ్-3 ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్ట్ ను ఏప్రిల్ 26న నిర్వహించనున్నట్లు APPSC గురువారం తెలిపింది. ఈ ఉద్యోగుల కోసం ప్రత్యేక సెషన్ గా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

You may also like...