నీటిపారుదల శాఖలో భారీగా ఉద్యోగాలు పోస్టులు 2,700

సాగునీటి పారుదల శాఖలో ఖాళీలపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకుంది .ఉద్యోగ ప్రకటన ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించారు. సాగునీటి శాఖలో 2,677 పోస్టుల ఖాళీగా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే సహాయ కార్యనిర్వాహణాధికారి, ఇంజనీర్ల స్థాయిలో రెండేళ్లక్రితం గుర్తించిన 1005 ఈ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండేళ్లలో పదవీ విరమణ పదోన్నతుల తో వందకు పైగా ఏర్పడ్డాయి. మరోవైపు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మరో రెండు వందల వరకు క్షేత్రస్థాయి ఇంజనీర్ల అవసరం ఉందని సంబంధిత శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భర్తీ చేయనున్న పోస్టులు వర్క్ ఇన్స్పెక్టర్ 880, జూనియర్ అసిస్టెంట్లు 415.జూనియర్ టెక్నికల్ అధికారులు 210, టెక్నికల్ సహాయకులు 125,ఇతరులు 62. వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారంతో నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.

You may also like...