AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు,920 MEO పోస్టులు 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 264 MEO ల తో పాటు మరో 666 MEO పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది.
పోస్టుల ఖాళీలు: 920
డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన:
పోస్టుల ఖాళీలు : 6000
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసే ప్రక్రియ పై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారుగా ఆరువేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నవి. సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35 నుండి 40 వేల స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉంది .స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించి అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు
ఫాస్ట్ గా ప్రొఫెషన్, శాఖాధిపతుల కు దాదాపు 60 వేల ఉద్యోగుల వివరాలు, ఇంకా ఉత్తీర్ణులు కాని వారికి ఈ నెలలో ఇప్పటికే పరీక్షలు పూర్తి .2 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు.
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
Recent Comments