మోడల్ స్కూల్లో ఉద్యోగాలు పోస్టులు 1392

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ప్రకారం, మల్టీ జోనల్ -1&2 ప్రకారం 1392 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. ఇందులో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ,టీచర్ టీచర్, పి ఈ టి , ఇతర ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతున్న ట్టు ప్రకటించడం జరిగింది. వాటితోపాటు ఆదర్శ పాఠశాలలో సుమారు 707 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది.

You may also like...