AP ఆర్టీసీలో RTC 1852 ఉద్యోగాలు

ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) కారుణ్య నియామకాలు చేపట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఆర్టీసీ తో పాటు గ్రామ వార్డు సచివాలయం ఆయా జిల్లాలలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టుల్లో వీరిని నియమిస్తారు.జిల్లా కలెక్టర్ ఇప్పటికే జాబితా అందజేశామని, వివరాలు ఇచ్చామని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 1852 కారుణ్య నియామకాలు చేప్పట్టేల ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఆయా జిల్లాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది.

పోస్టులు సంఖ్య:

1852

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్

ఇతర ఉద్యోగాలు

You may also like...