భవన నిర్మాణ శాఖ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త

నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఇండియా) లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్ ఇంజనీర్ (సివిల్) : 60 ఉద్యోగాలు

»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .27,270 చెల్లిస్తారు

జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) : 20

»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .27,270 చెల్లిస్తారు

డిప్యూటీ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్) : 01

»వయసు : 46 ఏళ్లు మించకుండా ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .70,000 నుంచి రూ .2,00,000 వరకు చెల్లి స్తారు

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»చివరి తేదీ : ఏప్రిల్ 14 2022

You may also like...