విద్య శాఖ నోటిఫికేషన్ విడుదల|సూపర్ వైజరు, DEO పోస్టులు

హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ( యూఓహెచ్ ) తాత్కాలిక ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

»మొత్తం పోస్టుల సంఖ్య: 04.

»అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ( MS Office ), టాలీ – అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి.

»నెల జీతం : నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్ర్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా:

దరఖాస్తును ది ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500046 చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరి తేది : 23.03.2022

__________________________________________

__________________________________________

You may also like...