తెలుగు రాష్ట్రంలో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్|TEACHING & NON TEACHING NOTIFICATION|

హాల్ సెకండరీ స్కూల్, హైదరాబాద్లో 13 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో హాల్ సెకండరీ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టుల వివరాలు : ప్రైమరీ టీచర్లు (పీఆర్), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ – సై న్స్), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ – సోషల్ సైన్స్), డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, కౌన్సిలర్, అడ్మిని స్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్, నర్సరీ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఆర్ – ఫిమేల్), ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో డిప్లొమా/ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్ / స్టేట్ లెవల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, ఇంగ్లిష్ నీ ఉండాలి.

»వయోపరిమితి  : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ . 19,000 నుంచి రూ .22,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, హాల్ సె కండరీ స్కూల్, హాల్ టౌన్షిప్, బాలానగర్, హై దరాబాద్ – 500042 చిరునామకు పంపించాలి.

»అప్లికేషన్ చివరి తేది : 22 మార్చ్ 2022.

You may also like...