AP మండలంలో PHC లో ఉద్యోగాలు|జూనియర్ అసిస్టెంట్|ఇతర జాబ్స్|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది.


అందులో భాగంగా 176 ప్రాథమిక కేంద్రాలు ఏర్పాటు చేసి,అందులో డాక్టర్లు,మెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది నియమించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

అతి త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు నర్సులు,జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ రికార్డ్ అసిస్టెంట్, అటెండెర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే అవకాశాలు ఉన్నవి.

You may also like...