పురపాలక, మున్సిపల్ శాఖలో 859 ఉద్యోగాలు |MUNCIPAL CORPORATION NOTIFICATION|

పురపాలక శాఖ లో 859 ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి.
పురపాలక శాఖ లో 859 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏడు విభాగాల్లో ఎన్ని భర్తీ చేయనున్నారు ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగ వివరాలు ఒకసారి చూస్తే


విద్య అర్హతలు:

  1. పురపాలక కమిషనర్ –
  2. జూనియర్ అసిస్టెంట్లు- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  3. అకౌంటెంట్లు:B.Com డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  4. .బిల్ కలెక్టర్లు:ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  5. ఇంజినీర్:ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  6. ఇతర ఉద్యోగాలు

వయస్సు:

అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి

ఈ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయబోతుంది.

You may also like...