ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022

ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలోని వీఆర్ ల్యాబ్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ ఓ ప్రకటనలో తెలిపారు

»పోస్టుల వివరాలు :

రీసెర్చ్ సైంటిస్ట్ (మెడికల్),

రీసెర్చ్ అసిస్టెంట్,

డేటా ఎంట్రీ ఆపరేటర్ ,

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.

» అర్హతలు:

10th, ఇంటర్, డిగ్రీ, పోస్టును బట్టి ఆ పైన చదివిన వారికి అవకాశం కల్పిస్తున్నారు.

» దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : మార్చి 11 నుంచి 16 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

You may also like...