AP EMT పోస్టులకి నోటిఫికేషన్ విడుదల|EMT NOTIFICATION
108 ఈఎంటీ పోస్టుల భర్తీకి చర్యలు 108 వాహనాల్లో ఎమర్జెన్సీ
బీఎస్సీ లైఫ్ సైన్సు గ్రాడ్యుయేట్, బీఎస్సీ మెడి మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) లుగా వర్క్ చేసేందుకు ల్యాబ్ టెక్నాలజీ, అనస్తీషియా టెక్నీషియను అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఖాళీగా ఉన్న ప్రాంతాల పేర్లు కోట, పెళ్లకూరు,గూడూరు, రాపూరు, పొదలకూరు, తోటపల్లి,గూడూరు, ఇందుకూరుపేట
అర్హతలు:
ఇసీజీ టెక్నాలజీ, లైఫ్ సైన్సు గ్రాడ్యుయేట్ విత్ ఈఎంటీ తదితర కోర్సులు చదివిన వారు ,అర్హులన్నారు.
వయసు 35 ఏళ్లలోపు వారు
108 కార్యాలయంలో దరఖాస్తులు
- AP ఆర్టీసీ లో ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్,కండక్టర్,డ్రైవర్లు
- 5000 వేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రాల ప్రకారం ఖాళీల వివరాలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
Recent Comments