13170 పోస్టులు జోనల్ & మల్టి జోనల్|రెవిన్యూ,విద్య శాఖల ప్రకారం|

రాష్ట్రంలో జోనల్ మల్టీ జోనల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల వివరాలు తెలపడం జరిగింది.మల్టీ జోనల్ పరిధిలో సుమారు 13170 పోస్ట్లు ఖాళీగా ఉండటం, జోనల్ పరిధిలో 18 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఈ పోస్టు అన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు అని తెలపడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఈ వెబ్సైట్ లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.

సమాచారం కోసం అందరూ ఈ వెబ్సైట్ ను Subscribe చేసుకుని Bell ఐకాన్ క్లిక్ చేయండి.

You may also like...