ఆంధ్రప్రదేశ్ లో 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు
ఆంధ్రప్రదేశ్లో 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ..
ఆంధ్రప్రదేశ్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది .రాష్ట్రంలో 66,309 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
మొత్తంగా 7.71 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, వీటిలో 5.51 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని,1.75 లక్షల కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నవి అని అన్నారు. అటు గ్రామ వార్డు సచివాలయం లో 1.27 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 22 వేలకు పైగా ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరిగింది.
- AP ఆర్టీసీ లో ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్,కండక్టర్,డ్రైవర్లు
- 5000 వేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రాల ప్రకారం ఖాళీల వివరాలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
Recent Comments