మున్సిపల్ శాఖలో భారీగా ఉద్యోగాలు|పోస్టులు 40000 జిల్లాల ప్రకారం

రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను వెంటనే నింపాలని కేసీఆర్ అన్నారు. అందుకోసం ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. అరకొర జీతంతో ఉన్న 11, 103 కాంట్రాక్టు ఉద్యోగులను ఈ క్షణం నుంచి రెగ్యులరైజ్ చేస్తున్నాం . మిగిలిన 80 వేల ఉద్యోగాలకు ఈరోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయి.

» అర్హతలు:

10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

» వయసు: 

అత్యధికంగా 10 ఏండ్ల గరిష్ఠ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయో పరిమితి లభించనుంది.

You may also like...