ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కడప కోటిరెడ్డిసర్కిల్ : నగరంలోని ఓ పాఠశాలలో పని చేసేందుకు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఈనెల 10న ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
మీరు ఎ క్లాస్ కి బోధించాలి 1 వ తరగతి నుంచి 10 తరగతి వరకు పనిచేసేందుకు టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ గా పని చేయుటకు కావలెను.
విద్య అర్హతలు ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
వయసు 23- 40 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు.
నెల జీతము ఎంపికైన అభ్యర్థులకు రూ .8 వేల నుంచి రూ .20 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందన్నారు.
ఇంటర్వ్యూ తేదీ చిరునామా ఈనెల 10 న ఉదయం 10 గంటలకు ఐటీఐ సర్కిల్లోని ఐటీఐ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
ఇతర వివరాలకు 83286 77983, 7989112118 నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP పౌర గ్రంథాలయ శాఖ గ్రంథాలయ సంస్థలో లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో 5388 ఉద్యోగాలు,26 జిల్లాల వారికీ ఛాన్స్,
Recent Comments