Monthly Archive: March 2022

నీటిపారుదల శాఖలో భారీగా ఉద్యోగాలు పోస్టులు 2,700

సాగునీటి పారుదల శాఖలో ఖాళీలపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకుంది .ఉద్యోగ ప్రకటన ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించారు. సాగునీటి శాఖలో 2,677 పోస్టుల ఖాళీగా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే సహాయ కార్యనిర్వాహణాధికారి, ఇంజనీర్ల స్థాయిలో రెండేళ్లక్రితం...