ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త 14200 ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14200 ఉద్యోగాలకి ఆమోదం తెలపడం జరిగింది . ఈ 14200 ఉద్యోగాలను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది .రిక్రూట్మెంట్ భర్తీ ప్రక్రియ అక్టోబర్ మొదటివారంలో స్టార్ట్ కాబోతుంది, నవంబర్ 15 వరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగబోతుంది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో వైద్యులు ,పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అక్టోబర్లో నోటిఫికేషన్ పక్రియ మొదలు కాబోతుంది. 13 జిల్లాలలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఉండబోతున్నది.

You may also like...