ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అర్హత టెన్త్ క్లాస్
తపాలా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు
»విశాఖ దక్షిణ : తపాలా శాఖ అందిస్తున్న జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలను విస్తృతం చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ ఎన్.సోమశేఖరరావు ప్రకటనలో పేర్కొన్నారు.
»పదో తరగతి పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులను విశాఖపట్నం డివిజన్లో కమీషన్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు.
»అన్ని తపాలా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు
»ఈ నెల 30 వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వెలంపేటలోని సీనియర్ సూపరింటెండెంట్, పోస్టాఫీసకు హాజరు కావాలని సూచించారు.
»మరిన్ని వివరాలకు 0891-2546238, 2546237 నంబర్లలో సంప్రదించవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
Recent Comments