ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో 650 ఉద్యోగాలు 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని గ్రంథాలయ లన్నిటిని E- గ్రంధాలయాలు గా మార్చ బోతున్నట్టు అయితే తెలపడం జరిగింది. వీటిలో భాగంగా 650 గ్రంథాలయ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో తీసుకోబోతున్నట్లు అయితే తెలపడం జరిగింది. అందులో ముఖ్యంగా 350 ఉద్యోగాలను వెంటనే మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలపడం జరిగింది .ఈ పూర్తి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.ముఖ్యంగా విద్యార్హతలు, సెలక్షన్ విధానం, అప్లికేషన్ విధానం, వయసు, తదితర విషయాలను కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.

You may also like...