ఇరిగేషన్ శాఖలో భారీగా ఉద్యోగాలు పోస్టులు 1000

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ రిక్రూట్మెంట్.

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 70% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా సర్వీస్ రూల్స్ ని సవరించింది అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, జాయింట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రకటించింది. మిగిలిన 30% పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.

పోస్టుల వివరాలు:
1.అసిస్టెంట్ ఇంజనీర్
2.టెక్నికల్ ఆఫీసర్
3.అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ 4.జాయింట్ టెక్నికల్ ఆఫీసర్
5.టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది .నోటిఫికేషన్ రాగానే వెబ్సైట్లో నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది.

You may also like...