AP 250 JOBS NOTIFICATION 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జిల్లా సంక్షేమాధికారిణి , మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి .

2. తేదీ : 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం , లు నిండి 35 సం ,లు దాటి ఉండరాదు .

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి .

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం . వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు .

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు .

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు . అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు .

అంగన్వాడీ ఉద్యోగాలకు శాలరీ

•అంగన్వాడీ టీచర్ నెల జీతం 11,000/-pm

•అంగన్వాడీ మినీ టీచర్, హెల్పర్ కు నెల జీతం 7000/-pm

You may also like...