APPSC జాబ్స్ క్యాలెండర్ 2021

2021- 2022 సంవత్సరంలో వివిధ శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము.

JULY:

జులై పోస్టుల భర్తీలో భాగంగా 1238 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు

AUGUST

ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 & 2 కి చెందిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

SEPTEMBER

సెప్టెంబర్ నెలలో పోలీసు శాఖలో పోస్టులు భర్తీ

OCTOBER

అక్టోబర్ నెలలో వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు

NOVEMBER

నవంబర్ నెలలో వైద్యశాఖ లోని 5251 పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు

DECEMBER

డిసెంబర్ నెలలో వైద్య శాఖలో 441 నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

JANUARY

2022 జనవరి లో 240 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

FEBRUARY


2022 ఫిబ్రవరి లో వివిధ వర్సిటీ లో ఉన్న 2000 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

MARCH

2022 మార్చి లో వివిధ శాఖలకు సంబంధించిన పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

You may also like...