20,000 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర మంత్రిత్వ శాఖ

త్వరలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్,
రాష్ట్రంలో త్వరలో 20,000 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి గారు ఈ రోజు ప్రకటనలో తెలియ జేశారు.సంగారెడ్డి లో నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణ వచ్చినప్పటి నుండి 80 వేల నియామకాలు చెప్పట్టినట్టు తెలపడం జరిగింది.

NO OF VACANCIES:

20,000

NAME THE POSTS:

Constable

Firemen

Sub inspector

EDUCATIONAL QUALIFICATION:

INTER/DEGREE

AGE:

Will update After official notification

APPLICATION PROCESS:

ONLINE

IMPORTANT DATES:

Application starts from: Updated soon

Application last date: Updated soon

You may also like...