50,000 వేల ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 2021

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని 50 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది .ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెంటనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో వైద్యులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, ఇతర పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీటికి అతి త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి. నోటిఫికేషన్లు విడుదల కాగానే ప్రతి ఒక్క సమాచారం ఈ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది.

You may also like...