ఆంధ్రప్రదేశ్ లో 290 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

ఆంద్రప్రదేశ్ లో 290 పోస్టులకి దరఖాస్తుల ఆహ్వానం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ లో తాత్కాలిక పద్ధతిలో పని చేసేందుకు డాక్టర్లతో పాటు జనరల్ డ్యూటీ డాక్టర్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ లు నర్సింగ్ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలపడం జరిగింది.పీజీ డిప్లమా అర్హత స్పెషలిస్ట్ డాక్టర్లు, పల్మనాలజీ, అనస్తీసియా,ENT, రేడియాలజీ,జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కి సంబంధించి 100 పోస్టులు, టెక్నిషన్ 20,డయాలసిస్ టెక్నిషన్ 5,ECG టెక్నిషన్ 5, స్టాఫ్ నర్స్ 50,డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10,FNO 30, MNO 70 పోస్టులను భర్తీ చేస్తామన్నారు.అర్హత గల వారు సోమ మంగళవారాల్లో నెల్లూరులోని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలని కోరడం జరిగింది.

You may also like...