ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3776 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పెద్ద శుభవార్త అందించింది. ఏపీ కుటుంబ & ఆరోగ్య సంక్షేమ శాఖ సుమారు 3776 గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా 1170 వాటితో పాటు మెడికల్ ఆఫీసర్లు, 2000 స్టాఫ్ నర్సులు, 306 అనెస్తీషియా టెక్నీషియన్,300 FNO,MNO, స్వీపరు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అన్నిటినీ అతి త్వరలో భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాగానే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

SNOPost nameNo of vacancies
1FNO,MNO, స్వీపరు300
2అనెస్తీషియా టెక్నీషియన్306
3స్టాఫ్ నర్సులు2000
4మెడికల్ ఆఫీసర్లు1170
Total 3776

You may also like...