AP న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు

ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకోండి .జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కోసం శుక్రవారం ఒక ప్రకటనలో కోరడం జరిగింది .దరఖాస్తుదారులు డిగ్రీ ఉత్తీర్ణత పాటు pgdca లేదా ఇంగ్లీష్ లో టైపింగ్ వచ్చి ఉండాలి . అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మచిలీపట్నంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది.

You may also like...