APPSC JOBS CALENDAR 2021

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై కీలక నిర్ణయం తీసుకుంది .రాష్ట్ర సర్కారు ఈ ఏడాది ఆరు వేల మంది పోలీసు నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులు కి సంబంధించి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది సంబంధిత అధికారులకు. ఈ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే విధంగా ఏర్పాటు చేయాలని సమాచారం ఇచ్చారు.

You may also like...