ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో 6099 ఉద్యోగాలు పోస్టులు అసిస్టెంట్లు Job Notification

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ను అందించింది. రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 6099 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వీటి మత్స్య శాఖలో 21 ల్యాబ్ టెక్నీషియన్ & 21 ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది .13 జిల్లాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి అతి త్వరలో ఆఫీషల్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నోటిఫికేషన్ రాగానే వెబ్సైట్ పూర్తి నోటిఫికేషన్ అందించడం జరుగుతుంది. వెబ్ సైట్ ని subscribe చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్లు కోసం.

You may also like...