జిల్లా కోర్టులో 480 కొత్త ఉద్యోగాలు job notification

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పలు న్యాయస్థానాలకు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది .ఈ మేరకు రాష్ట్రంలోని మొత్తం 480 మంది రెగ్యులర్ సిబ్బంది కోసం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పెద్దపల్లి జిల్లా కోర్టుకు 31 పోస్టులు,ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కూకట్ పల్లి కోర్టులో 78 పోస్టులు, ఇబ్రహీంపట్నం 26 పోస్టులు, కొండకల్ నాగర్, కర్నూలు, జడ్చర్ల ,నారాయణపేట ,కొల్లాపూర్, మహబూబ్ నగర్ ఏర్పాటు చేయనున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 300 పోస్టులు ,గోదావరిఖని కోర్టులో 29 పోస్టులు, ధర్మపురి కోర్టులో 28 పోస్టులు మంజూరు చేస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది .ఇందులో వున్న ఉద్యోగ వివరాలు ఒకసారి చూస్తే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సర్వేయర్, సూపర్ టెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇలా పలు రకాల ఉద్యోగాలు ఉన్నవి. వీటికి సంబంధించి అతి త్వరలో ఉద్యోగ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.రాగానే వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ ఉంచడం జరుగుతుంది.

NO OF VACANCIES:

480

NAME OF POSTS:

Junior Assistant,Record Assistant,Office subordinate, surveyor,Attender, copyist,

EDUCATIONAL QUALIFICATION:

7th,inter,degree

APPLICATION PROCESS:

Online

NOTIFICATION DETAILS:

Starting date: Updated soon

Last date: Updated soon

You may also like...