ఆంధ్రప్రదేశ్ గురుకులలో నోటిఫికేషన్ 2021 Job Notification

ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాలలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల జిల్లాలోని వివిధ గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇందుకోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలపడం జరిగింది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలపడం జరిగింది .ఈనెల 16వ తేదీన ఈ ఉద్యోగాలకు డెమో నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

You may also like...