ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో 8402 పోస్టులు:పంచాయతీ శాఖ Job Notification

Insurance jobs 2021,Degree jobs 2021, Software jobs 2021

గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా 8402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు .వీటన్నిటిని కూడా ఏపీపీఎస్సీకి పంపి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని అయితే ఒక పేపర్లో ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.
పోస్టుల సంఖ్య:
8402
విద్య అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హత అడిగే ఛాన్స్ ఉంది.
అప్లికేషన్ విధానం:
పూర్తి online లోనే Apply చేయవలిసి ఉంటుంది.
సెలక్షన్ విధానం:
1.రాత పరీక్ష(కంప్యూటర్ టెస్ట్)
2.సర్టిఫికెట్ వెరిఫికేషన్
వయస్సు:
పూర్తి నోటిఫికేషన్ విడుదల అయ్యాక తెలియ జేస్తాం
Note: ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల వారికి అవకాశం.

ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: Updated soon
అప్లికేషన్ చివరి తేదీ: Updated soon

Insurance jobs 2021,Degree jobs 2021, Software jobs 2021

Insurance jobs 2021,Degree jobs 2021, Software jobs 2021

Insurance jobs 2021,Degree jobs 2021, Software jobs 2021

You may also like...