ఆంధ్రప్రదేశ్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ 2021

జిల్లా కార్యాలయంలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ గ్రూప్ 4 కేటగిరి-16,టెక్నికల్ కేటగిరి-6,క్లాస్-4 కేటగిరీ- 19 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు వెబ్సైట్ లో అప్లికేషన్ ఫారం ఉంటుంది.. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని మచిలీపట్నంలో వికలాంగుల జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు ఫారం సమర్పించవలెను పూర్తి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్ సైట్ అప్లోడ్ చేయగానే అప్లికేషన్ ఫారం పూర్తి నోటిఫికేషన్ ఛానల్లో వీడియో అలాగే వెబ్ సైట్ లో పూర్తి డిటేల్స్ అందించబడును.

You may also like...