పశుసంవర్ధక శాఖలో 205 ఉద్యోగాలు 2021

పశుసంవర్ధక, మత్స్య శాఖలో వివిధ కేటగిరీల్లో 205 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ గా 31 మంది, ఫిషరీస్ అసిస్టెంట్ గా 79 మంది, ఫిషర్ మెన్లు 79 మంది
,అవుట్సోర్సింగ్ 16 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియామకానికి అనుమతి ఇచ్చారు. అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది.

You may also like...